#TOPNEWS : #IndiaTogether - క్రికెటర్లు కుక్కల్లా మొరుగుతున్నారంటూ | పాక్ పై మరో సర్జికల్ స్ట్రైక్ !

322

oneindiatelugu

2021-02-05T00:58:41-0500

Top News Of The Day: Bollywood celebrities voiced out their opinions in solidarity with the government. Now, actress Taapsee Pannu has also come forward and expressed her opinion on the same. Nampally Court in Hyderabad, Telangana, has issued the summons to the AP Chief Minister YS Jagan Mohan Reddy for conducted election rally against the Code of Conduct at the time of 2014 general elections in Telangana.
#Rihanna
#MiaKhalifa
#AP10thClassExam2021Schedule
#APSSCTimeTable2021
#IndiaTogether
#LadakhStandoff
#MadanapalleCaseUpdate
#electionrally
#AmitShah
#APLocalBodyElections
#SECNimmagaddaRameshKumar
#apcmjagan
#CoronaVaccination
#PMModi
#KisanTractorRally
#Farmers
#RedFort
#indiachinabordertensions
#FarmLaws
#NewDelhi
#FarmLaws

ఒక్క రిహన్నా ట్వీట్ దేశంలో సోషల్ మీడియా యుద్దానికి తెరలేపింది. ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలకు పరోక్ష మద్దతుగా ఆమె చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో భూకంపమే పుట్టించింది. రిహన్నా మద్దతును స్వాగతించేవారు కొందరైతే... భారత అంతర్గత వ్యవహారాల్లో బయటి వ్యక్తుల జోక్యమేంటని ప్రశ్నిస్తున్నవారు మరికొందరు... సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ విషయంలో రెండుగా చీలిపోయారు.

Rihanna Mia Khalifa Amit Shah Aero India 2021 Ladakh Standoff Bollywood celebrities ap cm jagan Kangana Taapsee Pannu Covid19 Vaccine corona Strain Virus defence IAF pm modi AP Local Body Elections Kisan Parade Kisan Tractor Rally Farmers Farm Laws Red Fort Madanapalle Case