#TOPNEWS: అరకు ప్రమాద ఘటనపై పీఎం మోడీ, సీఎంల దిగ్భ్రాంతి... ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

1

oneindiatelugu

2021-02-13T04:57:01-0500

Top News Of The Day: Major Mishap at Araku valley ghat road in Andhra Pradesh’s Visakhapatnam district on Friday evening.A 6.1 magnitude earthquake rocked Amritsar's Punjab while strong tremors were felt in Delhi-NCR, Jammu and Kashmir, Punjab, Himachal Pradesh, Haryana and Uttar Pradesh for several seconds on Friday night.
#ArakuGhatRoad
#Visakhapatnam
#Twitter
#earthquake
#AmritsarPunjab
#hashtags
#LadakhStandoff
#APLocalBodyElections
#SECNimmagaddaRameshKumar
#apcmjagan
#CoronaVaccination
#PMModi
#Farmers
#indiachinabordertensions
#FarmLaws
#NewDelhi

ఆంధ్రప్రదేశ్‌లో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన అరకు లోయలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యులు స్పందించారు. విశాఖపట్నం జిల్లా అరకులోని ఘాట్ రోడ్డు వెంబడి అనంతగిరి డముక వద్ద శుక్రవారం రాత్రి ఓ టూరిస్ట్‌ బస్సు లోయలో పడిన ఘటనలో 8 మంది మృతి చెందగా 10 మందికిపైగా గాయాలయ్యాయి.

Araku valley ghat road Visakhapatnam Ladakh Standoff AP Local Body Elections Twitter VS Centre ap cm jagan Covid19 Vaccine pm modi Farmers Farm Laws Red Fort Madanapalle Case earthquake